గత కొన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. మొన్న రాత్రి భారీ వర్షాలు పడ్డాయి.. మరోసారి వర్షాలు హైదారాబాద్‌ను ముంచెత్తాయి.. నగరంలోని పలు చోట్ల వర్షంతో రోడ్లు జలమయ్యాయి. గత నెల రోజులుగా హైదరారాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్షాలు మరోసారి నేటి సాయంత్రం రోడ్లను ముంచెత్తాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడడంతో రోడ్లన్ని జలమయ్యాయి. కాలువలు ఉప్పొంగడంతోపాటు కాలనీల్లోకి […]