మన జీవితంలో ఏం నిమిషం ఏం జరుగుతుందో ఊహించలేం. అప్పటి వరకు ఆర్థికంగా బాగా ఉన్నవారు కూడా.. అకస్మాత్తుగా దివాళ తీయవచ్చు. ఇలాంటి పరిస్థితిని మన తెలుగులో బండ్లు ఓడలు కావడం.. ఓడలు బళ్లు కావడం అంటారు. ఈ సామెతకు సరిగా సరిపోతుంది ఇప్పుడు మీరు చదవబోయే కథనం. ఆరు నెలల క్రితం వరకు ఆయన దేశానికి ఆర్థిక మంత్రి. వేల కోట్ల రూపాయల విలువైన బడ్జెట్ తన చేతుల మీదుగా ప్రవేశపెట్టారు. దేశానికి ఆర్థిక మంత్రి […]
” ప్రభుత్వం ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రారు. ఏ పనులు సకాలంలో చేయరు. కానీ నెల జీతం మాత్రం కరెక్ట్ గా తీసుకుంటారు”.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పై కొందరికి ఉండే అభిప్రాయం. అలానే ఉద్యోగులు సమయానికి రావాలి.. వారి విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఏ ప్రభుత్వమైన కోరుకుంటుంది. ఉద్యోగుల చేత సరిగ్గా పని చేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతే. దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. […]