మధ్యప్రదేశ్ (నేషనల్ డెస్క్)- భారత్ ఒకప్పుడు నిరుపేద దేశం. కానీ క్రమ క్రమంగా దుగుతూ ఇప్పుడు అభివృద్ది చెందుతున్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. రోజు రోజుకు మన దేశంలో పేదరికం తగ్గిపోతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ కరోనా నేపధ్యంలో మరోసారి భారత్ లో పేదరికం ఎంత దుర్బరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మన దేశంలో ప్రజలు ఎంత దౌర్బాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నారో తెలియజేసింది. చనిపోయిన తన కూతురు […]