ఈ మద్య కాలంలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం పూర్తిగా నశించిపోయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొంత కాలంగా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. కనీస మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులు అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కామాంధులు కృర మృగాళ్లా రెచ్చిపోతున్నారు.. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పపడుతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డు వచ్చిన […]