కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా చోటు చేసుకుంటాయి. వీటి వెనక గల సాంకేతిక కారణాల గురించి వెల్లడించకపోతే.. ఇక వాటి గురించి రకరకాల పుకార్లు ప్రచారం అవుతాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఇటీవల కాలంలో ఢిల్లీలో చోటు చేసుకుంది. ఒక రైల్వే కానిస్టేబుల్ ఫ్లాట్ ఫామ్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా తన చుట్టు తాను తిరుగులూ కదులుతున్న గూడ్స్ రైలు కిందపడి చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలోని రాజా మండి రైల్వే […]