ఈ మద్య టాటూ అనేది చాలా కామన్ అయ్యింది. సెలబ్రెటీలు మాత్రమే కాదు.. సామాన్యులు సైతం తమకు ఇష్టమైన టాటూ వేయించుకుంటున్నారు. తాజాగా ఓ అభిమాని ఫోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫేస్ ఫొటోను తన కాలుపై టాటూలా వేసుకున్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. దాంతో ఆ ఫోర్న్ స్టార్ అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక లెబానాన్కు చెందిన మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా అప్పట్లో ప్రతిసారి సోషల్ […]