గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.. పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలను అలర్ట్ గా ఉండాలని సూచించారు. […]
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నెల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పదివేల కేసులకు పైగా నమోదు కావడంతో అలర్ట్ అయ్యింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి […]