పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు. ఈ మద్య మనిషికి సహాయం చేయడం కాదు కదా.. పరాయి మనుషులను పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత మనిషిన చూస్తే మనిషి భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. సాధారణంగా పోలీసులు అంటే కర్కశంగా ఉంటారని… వారి దగ్గరకు వెళ్లాలన్నా భయపడిపోతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. కానీ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతుంది. ఏ […]