గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’లో నెలకొంటున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ కి మద్య హూరా హూరీ పోటీ నెలకొంది. ఈ ప్యానెల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలకు దిగుతున్నారు. తాజాగా ‘మా’ ఎన్నికల విషయం గురించి మంచు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నీచ, నికృష్ణ, దరిద్రగొట్టు, భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికల సందర్భంగా నెలకొన్నాయని […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]