తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన కామెడీ, యాక్షన్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం విడుదలకు రెడీ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు […]