టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు విచారణ హీరో దగ్గుబాటి రానా ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరియు కెల్వీన్ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా నిధుల అక్రమ […]