మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరిటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పోల్గొనగా..హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజా 2021 లో మూడో సారి […]