ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం కనీ వినీ ఎరుగని వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాలంలో చిన్న పిల్లలు ప్రతి విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఏదైనా చూస్తే ఇట్టే పట్టేస్తున్నారు. హైపర్ యాక్టివ్ గా వుంటున్న ఈ జనరేషన్ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్‌నే కాదు… ఆన్ లైన్ లో వ్యూవర్స్‌ని కూడా ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు మనకు సూపర్ హీరోస్ అంటే.. […]