స్పెషల్ డెస్క్- మనిషికి 5 నుంచి 6 గంటల నిద్ర చాలని వైద్య నిపుణులు చాలా సందర్బాల్లో చెప్పారు. ఎన్నో అంతర్జాతీయ వైద్య పరిశోధనలు కూడా 6 గంటల పాటు నిద్రపోతే మినిషి ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నాయి. ఇక కాస్త ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లను, సూర్యుడి చుర్రుమంటున్నా నిద్ర లేవని వాళ్లను మనం కుంభకర్ణుడితో పోలుస్తాం. ఎందుకంటే కుంభకర్ణుడు ఆరు నెలలు ఎకధాటిగా తిండి తింటే, ఆరు నెలలపాటు నిద్రపోయేవాడట. ఇక రాముడు వనవాసానికి వెళ్లిన […]