క్రికెట్‌లో నిరంతరం ఫామ్‌లో ఉంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఇలా ఉంటేనే క్రికెట్ కెరీర్‌కు ఢోకా లేకుండా ఉంటుంది. అలా కాకుండే ఫామ్‌లేమితో ఒకటి రెండో మ్యాచ్‌లలో విఫలం అయితే.. పర్వాలేదు అవకాశాలు రావచ్చు. కానీ ఏకంగా ఒక 10 ఇన్నింగ్స్‌లలో ఒక పరుగు కూడా చేయకుండా ఉంటే.. జట్టులో చోటు ఉంటుందా? కచ్చితంగా ఒక అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌లో మాత్రం ఉండదు. కానీ బంగ్లాదేశ్ నేషనల్ టీమ్‌లో మాత్రం ఒక క్రికెటర్ 10 […]