ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో.. నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని తెదేపా నాయకులు ఆరోపించిన పలువురు ఎమ్మెల్యేకు భద్రత పెంచడం విశేషం. ఈ లిస్ట్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు.వీరి నలుగురికి భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరికి ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ 1+1 ఉండగా దానిని […]