భారతీయ చలన చిత్ర రంగంలో తన గానామృతంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం భౌతికంగా మన మద్యలో లేకున్నా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, మెలోడీ సాంగ్ అయినా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోస్తారు ఎస్పీ బాలు. ఆయన పాట అంటే ప్రాణంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఎస్పీ బాలు పాట పాడుతుంటే […]