కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి కొంత కారణం ఇంటివాతావరణమే. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో బూజులు, […]