చాలామంది జంతువులను తోడుగా ఉంటాయనే ఆలోచనతో పెంచుకుంటారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మూగ జీవాలు చేసే కొన్ని పనులు యజమానలకు షాక్ ఇస్తాయి. అవి తెలిసితెలియక చేసే పనుల వలన యజమానికి చాలా నష్టం జరుగుతుంది. అలానే తాజాగా యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన దాచుకున్న రూ.1.50 లక్షల నగదు సంచిని ఎత్తుకెళ్లింది. […]