తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో పాపురల్ అయిన యాంకర్స్ లో ఒకరు రష్మీ గౌతమ్. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మి కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. బుల్లితెరపైనే కాదు.. వెండి తెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. జబర్ధస్త్ లోనే […]