ఫిల్మ్ డెస్క్- ఇల్లు చూస్తే ఇల్లాలు గురించి చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. అలాగే టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పవచ్చని ఇప్పుడు ఎవరిని అడిగినా చెబుతారు. అవును మరి ఒకప్పుడంటే సినిమా డైరెక్ట్ గా ధియేటర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రీరిలీజ్ వేడక, ఆడియో ఫంక్షన్, పోస్టర్, టీజర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఏంలేదు.. ఏ సినిమా అయినా ముందు టీజర్ వచ్చేస్తుంది. […]