కరోనాతో చనిపోతే ఆ వ్యక్తిని ముట్టుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం రాని పరిస్థితి. వైరస్ భయంతో వారి అంత్యక్రియల్ని కూడా నిర్వహించడం లేదు. తమవారు చనిపోయిన కరోనా భయంతో వారి కడసారి చూపులకు కూడా కుటుంబసభ్యులు రావడంలేదు. బంధువులు కూడా మొఖం చాటేస్తున్నారు. కొందర్నీ అయితే చనిపోతే ఆస్పత్రుల్లోనే వదిలివేేస్తున్నారు. అయినవారు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అలాంటి కరోనా నిబంధనలను అతిక్రమించి గుర్రం అంత్యక్రియలకు వేల మంది తరలివచ్చారు. ఈ […]