గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. సినీ ప్రముఖులు నిట్ట నిలువునా చీలిపోయారా అనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అంతే కాదు వీరి ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా ఒకరిపై ఒకరు దారుణంగా ఆరోపణలు.. కేసులు పెట్టుకునే వరకు వెళ్తుంది. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య […]