అక్రమ సంబంధం ఏదో ప్యాషన్ గా మారిన ఈరోజుల్లో.. సక్రమం కాని ఆ సంబంధం వల్ల హత్యలు కూడా బాగానే జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం వల్ల మరో ప్రాణం పోయింది. ఓ దివ్యాంగుడు పెట్టుకున్న అక్రమ సంబంధమే అతని ప్రాణాలు తీసింది. భార్య వదిలిపోయిందని.. మరో మహిళకు దగ్గరయ్యాడు. సుఖానికి అలవాటు పడ్డాడు. లేటు వయసులోనూ ఘాటు శృంగారం కావాలని కోరుకున్నాడు. కానీ, అందుకు మహిళ అంగీకరించకపోవడంతో ఒత్తిడి చేశాడు. నా కోరిక తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. చివరికి […]