కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ టర్న్ తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అరవ హీరోలలో కొంతమంది సీనియర్స్ టాలీవుడ్ లో టాప్ లేపారు. ఇప్పుడు కుర్ర హీరోలు కూడా మన మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో కోలివుడ్ స్టార్ ధనుష్ చేరడం తెలుగునాట హాట్ టాపిక్గా మారింది. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ వేదికగా ఉండటంతో.. అప్పట్లో మూవీ మేకర్స్ తమిళ హీరోలతో కూడా తెలుగులో […]