టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన ‘హైదరాబాద్ టైమ్స్’ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ – మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో కూడిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్’ లిస్టును ప్రకటించింది. గ్లామర్ హీరోయిన్ శృతిహాసన్ మూడు పదుల వయసులో మరోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను గెలుచుకొన్నారు. గతంలో […]