ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలుత తడబడ్డా తర్వాత ధీటుగా బదులిస్తుంటే.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. డెర్బిషైర్ జట్టుతో జరిగిన టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తరువాత టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో- ఈ ప్రాక్టీస్ మ్యాచ్ అవసరమైంది. లోకల టీమ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్ర క్రికెటర్లు దుమ్ములేపారు. తొలుత బ్యాటింగ్ చేసిన […]