కరోనా మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలు మామూలువి కావు. ఈ కష్ట కాలంలోనే ఇండియాకి ఓ రియల్.., సూపర్ హీరో దొరికాడు. ఆయనే సోనూసూద్. సినిమాలలో విలన్ గా నటించే ఈయన.., ఈ సంవత్సర కాలంలో రియల్ హీరో అయిపోయాడు. ముందుగా మొదటి వేవ్ లో వలస కార్మికుల కష్టాలని తీర్చాడు సోను. వారిని సురక్షితంగా ఇళ్ళకి చేర్చి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక అక్కడి నుండి సోనూసూద్ సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చాడు. అడిగిన వాళ్ళకి […]