మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలో ఇందు అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల కనిపించకుండాపోయి చివరికి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అయితే మా కూతురును చంపేసి ఆ తర్వాత చెరువులో పడేశారని, నిందితులు ఎవరో పట్టుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం ఈ కేసును […]
దుమ్మాయిగూడలో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఆ తర్వాత చిన్నారి చెరువులో శవమై కనిపించిన కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. పాప నీటిలో పడి చనిపోవటానికి కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. తమ కూతుర్ని చంపేసి నీటిలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. పాప చెరువులో పడ్డ ప్రదేశంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాప మృతికి గల సరైన కారణాలు కనుక్కుని పాప కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య జనం […]