హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చలరేగిపోతున్నారు. అమాయకులకు సైబర్ వల విసిరి, అందినంతా దోచుకుపోతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు పెరిగాక, సైబర్ నేరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. ఫోన్ లకు మెస్సేజ్ లు పంపడం, లేదంటే ఫోన్ చేసి బ్యాంకు వివరాలు తెలుసుకుని వారి ఖాతాల్లోంచి జబ్బులు కాజేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో డబ్బుల రికవరీ కూడా సాధ్యం కావడం లేదని పోలీసులు వాపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ సైబర్ నేరగాడు ఏకంగా పోలీసుకే నార్నింగ్ […]