ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అయిన ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్‌పై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. అలాగే వెంటనే అమలులోకి వచ్చేలా అతనికి CRPF యొక్క Z కేటగిరీ భద్రతను […]