సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి చైనా చేస్తోన్న పరిశోధనలు, వాటి ఫలితాలు ఒక్కోక్కటి ప్రపంచాన్ని నివ్వేరపోయేలా చేస్తున్నాయి. ఇటీవల “కృత్రిమ సూర్యుడి”ని 17 నిమిషాల పాటు మండించి ‘ చైనా శాస్ర్తవేత్తలు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రుడిపై పరిశోధన చేసి మరో అద్భుతం చేసింది. చంద్రమండలంపై పరిస్థితులతో ఓ బుల్లి చంద్రుడిని సృష్టించింది. చంద్రుడిలోని గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం ఇక్కడ విశేషం. భవిష్యత్ లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని […]