క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. గోల్ చేసిన తర్వాత రొనాల్డో సెలబ్రేషన్స్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటిది డ్రా కాబోయే మ్యాచ్‌ను విజయంగా మార్చితే ఎలావుంటుంది. ఆ గోల్ చేసినప్పుడు రొనాల్డో ఎంత సంబరాలు చేసుకుని ఉంటాడు. అవును మరి అంతా ఇంతా కాదు షర్ట్ తీసి రచ్చరచ్చ చేశాడు. విల్లార్ రియల్‌తో ఓల్డ్ ట్రాఫ్రడ్ వేదికగా మ్యాచ్ జరిగింది. అందరూ ఈ మ్యాచ్ కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని భావించారు. […]