ఎర్రవల్లి- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, రెండు పరీక్షల్లోను నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రికి గతనెల 28న నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమ ఫలితాలు రావడంతో మళ్లీ తాజాగా పరీక్షలు నిర్వహించారు. గతంలో యాంటీజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో నెగెటివ్ […]