Ram Gopal Varma: రీసెంట్ గా ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో నెటిజన్లు.. చరిత్రలో జరిగిన దారుణాలని వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీంతో కొంతమంది గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. ఇదంతా ఒక సైడ్ అయితే.. కోవిడ్ ఫైల్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకంపనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ‘కరోనా వైరస్’ పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే. తాజాగా “కోవిడ్ ఫైల్స్” […]