ఈ మద్య కేంద్రంలో అధికార పార్టీపై సొంత పార్టీ నేతల సెటైర్లు మొదలయ్యాయి. అధికార పార్టీలో ఉన్న కొంత మంది నేతలు ప్రత్యర్థులపైనే కాదు.. తన సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యులు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ […]