ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన వాహనాలు, వస్తువులను బహుమతులుగా ఇవ్వడం చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత హిట్ వచ్చిందనే ఆనందంలో కొందరు.. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో, హీరోతో ఇంకో సినిమా చేయొచ్చని మరికొందరు నిర్మాతలు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు బాగా దగ్గరైన వారికి, ఎంతోకాలంగా తమకోసం పని చేస్తున్న వర్కర్లను గుర్తించి ఏదోకటి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల అల్లు అర్జున్ తన […]
ప్రస్తుతం సౌత్ ఇండస్ర్టీలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ప్రేమ పావురాలు లా తిరిగిన నయన్, విఘ్నేష్ లో భార్యభర్తలు కాబోతున్నారు. జూన్ 9న వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. ఇక ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కులం దైవం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ […]