కరోనా కారణంగా దేశం అల్లాడిపోతోంది. ప్రజలు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా చైన్ ని బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గం. కానీ.., ఈ క్లిష్ట సమయంలో కూలీలు, నిరు పేదల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారయ్యాయి. చేసుకోవడానికి పని లేక, చేతిలో డబ్బులు లేక వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనసున్న మహారాజులు ఎందరో దయా […]