గత కొంత కాలంగా బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఆర్యన్ తో పాటు,.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. తాజాగా డ్రగ్స్ తీసుకున్నట్టు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. […]