కరోనా ఒకవైపు మానవాళి నాశనాన్ని కోరుతూ విజృంభిస్తోంది. మరోవైపు మనిషి అత్యాశ సాటి మనుషులను కబళిస్తోంది. ఇలాంటి అత్యాశ, కోపం కారణంగా స్టార్ కమెడియన్ సంతానం ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతానంకి వరుసకు చెల్లులు అయ్యే జయభారతి హత్యకి గురి కావడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ హత్యకి సూత్రధారి ఆమె భర్త విష్ణు ప్రకాష్ కావడం. ఆ వివరాల్లోకి వెళ్తే.. […]