దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంటారు. ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు, వింతలూ విశేషాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. ఆయన ఎంతో మంది ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు. తాజాగా ఆయన ఓ విచిత్రమైన స్కూటర్ కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా మంది […]