అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. దొంగలు అనేక రకాలుగా చోరీలు చేస్తుంటారు. ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి, బ్యాంకులకు కన్నం వేసి డబ్బులు, బంగారం దోచేస్తారు. కానీ కొంతమంది వెరైటీ దొంగలు కూడా ఉంటారు. కేవలం చిల్లర మాత్రమే దొంగతనం చేస్తుంటారు. ఎంత డబ్బు ఉన్న వాటిని ముట్టరు.. కేవలం చిల్లర మాత్రమే ఎత్తుకెళ్తారు. అచ్చం అలాంటి దొంగలే ఓ బ్యాంక్ లో నోట్ల డబ్బులను కాకుండా రూ.11 కోట్ల విలువైన […]