చెన్నై( ఒంగోలు)- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ ఎవరనుకుంటున్నారు.. ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు.. స్టాలిన్ తమిళుడే కదా అని అనుకుంటున్నారా.. ఐతే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే స్టాలిన్ మన తెలుగు బిడ్డ. అవును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అచ్చ తెలుగువాడు. మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటే ఇదిగో ఇక్కడ అసలు విషయం తెలుసుకొండి. స్టాలిన్ తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పూర్వీకులది మన ఆంద్రప్రదేశ్ లోని […]