అమెరికాలో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ బయటపడింది. క్లౌడ్‌జెన్ అనే ఓ టెక్ కంపెనీ ‘బెంచ్ అండ్ స్విచ్’ తరహా మోసానికి పాల్పడింది. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బి వీసాలు జారీ చేసింది. అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికి అడిగిన కంపెనీకి హెచ్1బి వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసింది. సాధారణంగా […]