హైదరాబాద్- పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాలకు ప్రమాదం.. క్యాన్సర్ కారకం అని ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా జనాల్లో మాత్రం ఆశించిన మేర మార్పు రావడం లేదు. పోనీ ఇలా పొగ తాగేవారికి.. దాని వల్ల తలెత్తె సమస్యల గురించి తెలియదా అంటే.. తెలుసు.. తెలిసే దీనికి అలవాటిపడుతున్నారు. వ్యసనంగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పొగ తాగడం వల్ల.. అనారోగ్య సమస్యలు తలెత్తి మరణించిన వారిని చూసి ఉంటారు. కానీ ఇప్పుడు […]