బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల తెలుగు కమెడియన్ అల్లు రమేష్ రెండు రోజుల క్రితమే గుండె పోటుతో మరణించారు. మాలీవుడ్ పరిశ్రమ నుండి రెండు మరణ వార్తలు వినిపించాయి. వారిలో ఒకరు మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మరో కొరియోగ్రాఫ్ మృతి చెందాడు.