చిత్తూరు క్రైం- ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెడతాం. దొంగలను పట్టుకుని చోరీకి గురైన సొత్తును ఎలాగైనా రికవరీ చేయాలని పోలీసులను వేడుకుంటాం. కానీ దొంగతం చేసింది పోలీసులే ఐతే.. అవును మీరు విన్నది నిజమే.. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీకి పాల్పడ్డారు. చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో […]