చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]