ఆమె పేరు మట్ట అనూష. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు కన్నీటి శోకాన్ని మిగిల్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వింజమూరు గ్రామానికి చెందిన అనూష మాల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి […]