హైదరాబాద్ : “కెమికల్ వెపన్స్” అంటే రసాయన ఆయుధాలు. ఇవి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. వీటికి వంద ఏళ్లకుపైగానే హిస్టరీ ఉంది. శరీరంపై దాడి చేసే రసాయన పదార్థాలు లేదా విష పదార్థాలను మోసుకెళ్లే ఆయుధాలను” రసాయన ఆయుధాలు” అంటారు. అసలు ఈ కెమికల్ వెపన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? ఏయే దేశాల వద్ద రసాయన ఆయుధాలున్నాయనేవిషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ కింది వీడియో చూడాలి.